బౌన్సర్లతో భయపెట్టాడు! | shami attacks with bouncers | Sakshi
Sakshi News home page

బౌన్సర్లతో భయపెట్టాడు!

Nov 29 2016 1:34 PM | Updated on Sep 4 2017 9:27 PM

బౌన్సర్లతో భయపెట్టాడు!

బౌన్సర్లతో భయపెట్టాడు!

ఇంగ్లండ్ తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.

మొహాలి:ఇంగ్లండ్ తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు పదునైన ఫుల్ లెంగ్త్ బంతులను సంధిస్తునే, మరొకవైపు బౌన్సర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో షమీ సాధించిన రెండు వికెట్లు బౌనర్లను సంధించి తీసినవే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement