సెమీస్‌లో సానియా జోడి | semis in a pair of Sania | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Sep 25 2015 12:12 AM | Updated on Sep 3 2017 9:54 AM

సెమీస్‌లో సానియా జోడి

సెమీస్‌లో సానియా జోడి

సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్

గ్వాంగ్జౌ: సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 6-2, 6-3తో అనా-లెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై సానియా జోడి వరుస సెట్లలో నెగ్గింది.

యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఊపులో ఉన్న సానియా, హింగిస్ నేడు (శుక్రవారం) జరిగే సెమీస్‌లో జూలియా గ్లుష్కో, రెబెకా పీటర్సన్‌లతో ఆడతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement