సానియా డబుల్స్ ర్యాంకు 9
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ టాప్-10 డబుల్స్ ర్యాంకుల్లోకి ఎగబాకింది. డబ్ల్యూటీఏ విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఆమె తొమ్మిదో స్థానానికి చేరింది.
Oct 22 2013 12:34 AM | Updated on Sep 1 2017 11:50 PM