ఆచార్య దేవోభవ

Sachin Tendulkar, Vinod Kambli seek coach Ramakant Achrekar blessings ahead of TMGA camp - Sakshi

ముంబైలో నేడు టెండూల్కర్‌ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ (టీఎంజీఏ)ని సచిన్‌ టెండూల్కర్‌ ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఆటలో ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ను బుధవారం కలిసిన సచిన్‌ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. అచ్రేకర్‌ మరో శిష్యుడు, ముంబై టీఎంజీఏలో కోచ్‌గా వ్యవహరించబోతున్న వినోద్‌ కాంబ్లీ కూడా సచిన్‌తో పాటు ఉన్నాడు.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top