భారత్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. పాక్‌తో తొలి టెస్టులో విఫలమైన రూబెల్ హుస్సేన్
భారత్‌తో సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన
ఢాకా: భారత్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. పాక్‌తో తొలి టెస్టులో విఫలమైన రూబెల్ హుస్సేన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. మోకాలి గాయంతో దూరమైన షెహదత్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. ఫిట్‌నెస్ పరీక్షలో రూబెల్‌తో పాటు వివిధ గాయాలతో బాధపడుతున్న తమీమ్, షకీబ్, ముఫ్ఫికర్ పాస్ కావడంతో జట్టులో చోటు కల్పించారు. జట్టు: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, కైస్, మోమినుల్, మహ్మదుల్లా, షకీబ్, సౌమ్య, శువుగుటా హొమ్, తైజుల్, షాహిద్, రూబెల్, జుబేర్, లిట్టన్ దాస్, అబుల్ హసన్.