రోహిత్, రహానే హాఫ్ సెంచరీలు, భారత్ మ్యాచ్ డ్రా!
భారత టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికి మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింకా రహానే లు అర్ధ శతకాలు నమోదు చేసుకోవడంతో భారత,న్యూజిలాండ్ ఎలెవన్ జట్ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
Feb 3 2014 12:03 PM | Updated on Sep 2 2017 3:18 AM