ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్ | Prannoy wins Indonesian Masters | Sakshi
Sakshi News home page

ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్

Sep 14 2014 2:18 PM | Updated on Sep 2 2017 1:22 PM

భారత యువ షట్లర్ ప్రణయ్ ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.

పాలెంబంగ్ (ఇండోనేసియా): భారత యువ షట్లర్ ప్రణయ్ ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రణయ్ 21-11, 22-20 స్కోరుతో స్థానిక ఆటగాడు ఫిర్మన్ అబ్దుల్ ఖిలిక్పై విజయం సాధించాడు. 43 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్ల్లో మ్యాచ్ నెగ్గాడు. ప్రణయ్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement