ప్రాంజలకు నిరాశ  | Pranjala loss the match | Sakshi
Sakshi News home page

ప్రాంజలకు నిరాశ 

Dec 1 2018 5:18 AM | Updated on Dec 1 2018 5:18 AM

Pranjala loss the match  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2019 ఆసియా పసిఫిక్‌ వైల్డ్‌ కార్డ్‌ ప్లే ఆఫ్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ ప్రాంజల 2–6, 5–7తో మురమత్సు చిహిరో (జపాన్‌) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.    

Advertisement
 
Advertisement
Advertisement