తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్ ఆపై బౌలింగ్ లోనూ విరుచుకు పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 161.5 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 243 ఆలౌట్ చేసి మూడొందలకు పైచిలకు పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్ పై పట్టు బిగించింది.
ఉమేష్ యాదవ్ (4/41), షమీ (4/66), సంచలన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు పట్టు దొరికింది. గేమ్ ప్లాన్ సరిగా అమలు చేసినందునే వికెట్లు త్వరగా తీయగలిగామని ఉమేష్ పేర్కొన్నాడు. సాధ్యమైనన్ని మెయిడిన్ ఓవర్లు వేయాలని పేసర్లం నిర్ణయించుకున్నామని చెప్పాడు. దీంతో విండీస్ బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెరగడంతో పాటు వారు అసహనానికి గురై త్వరత్వరగా వికెట్లు సమర్పించుకున్నారని వెల్లడించాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కెప్టెన్ విరాట్ మా కోసం అటాకింగ్ ఫీల్డింగ్ ఏర్పాటుచేసి విండీస్ పై ఒత్తిడి పెంచామన్నాడు. గాలి తీవ్రంగా వీస్తుండటంతో 20 వికెట్లు తీయడం కష్టమని భావించామని, అయితే పక్కా గేమ్ ప్లాన్ అమలు చేసి విండీస్ ను త్వరగా ఆలౌట్ చేసి వారిని ఫాలో ఆన్ ఆడిస్తున్నామని ఉమేష్ వివరించాడు.
మా గేమ్‌ప్లాన్ విండీస్ కొంపముంచింది
Published Sun, Jul 24 2016 1:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement