టాప్ ర్యాంక్ చేరిన గగన్ నారంగ్ | Narang achieves number one in Asian rankings | Sakshi
Sakshi News home page

టాప్ ర్యాంక్ చేరిన గగన్ నారంగ్

Sep 5 2015 4:10 PM | Updated on Sep 3 2017 8:48 AM

ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ ఇవాళ విడుదల చేసిన ఆసియన్ షూటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్ధానాని చేరుకున్నాడు.

ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ ఇవాళ విడుదల చేసిన ఆసియన్ షూటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్ధానాని చేరుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ విభాగంలో 971 పాయింట్లతో నారంగ్ ఫస్ట్ ర్యాంక్ స్వంతం చేసుకోగా.. చైనాకు చెందిన షెంగ్బో జో 896 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. మరో వైపు అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 5 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.. ఈ విభాగంలో నారంగ్ ఏడో స్థానంలో ఉన్నాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement