హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది.
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ తలపడుతుంది.