కిందపడ్డ ధోని‌‌.. నవ్విన కోహ్లి | MS Dhoni’s stunning keeping to Kuldeep Yadav in Nagpur ODI | Sakshi
Sakshi News home page

కిందపడ్డ ధోని‌‌.. నవ్విన కోహ్లి

Oct 1 2017 7:43 PM | Updated on Sep 18 2018 8:48 PM

 MS Dhoni’s stunning keeping to Kuldeep Yadav in Nagpur ODI - Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరగుతున్న చివరి వన్డేలో టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని తన కీపింగ్‌తో నవ్వులు పూయించాడు. కుల్దీప్‌యాదవ్‌ వేసిన 35 ఓవర్‌ రెండో బంతిని క్రీజులో ఉన్న ట్రావిస్‌ హెడ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు తగలకుండా టర్నై ఒక్కసారిగా ధోనివైపు దూసుకెళ్లింది. అంతే రియాక్షన్‌లో ధోని కూడా బంతిని అందుకొని మైదానంలో కూలబడ్డాడు. దీన్ని చూసిన కోహ్లి ముఖంలో నవ్వులు పూశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement