పాకిస్తాన్ కోచ్‌గా మికీ ఆర్థర్ | Mickey Arthur appointed Pakistan head coach | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ కోచ్‌గా మికీ ఆర్థర్

May 7 2016 12:38 AM | Updated on Sep 3 2017 11:32 PM

పాకిస్తాన్ కోచ్‌గా మికీ ఆర్థర్

పాకిస్తాన్ కోచ్‌గా మికీ ఆర్థర్

పాకిస్తాన్ నూతన కోచ్‌గా మికీ ఆర్థర్‌ను నియమించారు. ఈనెల చివర్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

పాకిస్తాన్ నూతన కోచ్‌గా మికీ ఆర్థర్‌ను నియమించారు. ఈనెల చివర్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. టి20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా వఖార్ యూనిస్ ఈ పదవికి రాజీనామా చేయడంతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త కోచ్ వేటలో పడింది. 47 ఏళ్ల ఆర్థర్ గతంలో తన సొంత జట్టు దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement