పంచ్‌ అదిరింది | Mary Kom advances to semi-final to guarantee herself first CWG medal | Sakshi
Sakshi News home page

పంచ్‌ అదిరింది

Apr 9 2018 4:49 AM | Updated on Apr 9 2018 4:49 AM

Mary Kom advances to semi-final to guarantee herself first CWG medal - Sakshi

మహిళల బాక్సింగ్‌ 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్‌ క్వార్టర్‌ ఫైనల్లో 5–0తో మెగాన్‌ గార్డన్‌ (స్కాట్లాండ్‌)ను ఓడించింది. 69 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్‌ (భారత్‌) 2–3తో స్యాండీ రియాన్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 75 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వికాస్‌ కృషన్‌ 5–0తో సోమర్‌విల్లె క్యాంప్‌బెల్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు.  

Advertisement
 
Advertisement
Advertisement