భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి | Manchu Lakshmi Appears in India vs Pak Match | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి

Jun 16 2019 3:49 PM | Updated on Jun 16 2019 8:28 PM

Manchu Lakshmi Appears in India vs Pak Match - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌  వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలోను ఆమె షేర్‌ చేశారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. కాగా, పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు ఆరంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement