హంపికి తొలి విజయం | koneru humpy win | Sakshi
Sakshi News home page

హంపికి తొలి విజయం

Oct 6 2015 12:46 AM | Updated on Mar 28 2019 5:32 PM

హంపికి తొలి విజయం - Sakshi

హంపికి తొలి విజయం

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తొలి విజయాన్ని

మోంటెకార్లో (మొనాకో): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ నంబర్‌వన్ హూ ఇఫాన్ (చైనా)తో జరిగిన రెండో గేమ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ హంపి 75 ఎత్తుల్లో గెలిచింది. పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హంపి 56 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మొత్తం 11 రౌండ్లపాటు జరిగే ఈ టోర్నమెంట్ ఈనెల 15 వరకు జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement