ఇండియా రోడ్స్ కూడా కోహ్లీ అభిమానే | Jonty Rhodes Daughter Leaves Virat Kohli Stumped | Sakshi
Sakshi News home page

ఇండియా రోడ్స్ కూడా కోహ్లీ అభిమానే

May 18 2017 4:18 PM | Updated on Sep 5 2017 11:27 AM

ఇండియా రోడ్స్ కూడా కోహ్లీ అభిమానే

ఇండియా రోడ్స్ కూడా కోహ్లీ అభిమానే

కోహ్లీ కి మరో కొత్త అభిమాని..

హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో అంతగా రాణించకున్న అభిమానుల సంఖ్యకు ఏ మాత్రం కొదువ లేదు. తాజాగా సౌత్ ఆఫ్రికా దిగ్గజం ప్రస్తుత ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ కూతురు ఇండియా రోడ్స్ కూడా కోహ్లీ అభిమానుల జాబితాలో చేరింది. తండ్రి ముంబై ఇండియన్స్ కు కోచ్ గా ఉన్న కూతురు ఇండియా మాత్రం రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ నే ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని జాంటీ రోడ్స్ తన ట్వీటర్ లో వెల్లడించాడు. ఇండియా కోహ్లీ పోస్టర్ ను కావలించుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఇండియా కోహ్లీ కి మరో అభిమాని అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన కోహ్లీ చిన్న పూమా బ్యాగ్ లో చిట్టి తల్లి ఇండియా ఏం తీసుకెళ్తుందని ట్వీట్ చేశాడు.
Advertisement
 
Advertisement
Advertisement