బ్లూకి భారీ ఆధిక్యం | Jadeja's fifer takes India Blue closer to Duleep Trophy title | Sakshi
Sakshi News home page

బ్లూకి భారీ ఆధిక్యం

Sep 13 2016 1:48 AM | Updated on Sep 29 2018 5:44 PM

బ్లూకి భారీ ఆధిక్యం - Sakshi

బ్లూకి భారీ ఆధిక్యం

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ జట్టుకు తొలి ఇన్నింగ్‌‌సలో 338 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ జట్టుకు తొలి ఇన్నింగ్‌‌సలో 338 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఇండియా రెడ్ జట్టు  98.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. బిన్నీ (159 బంతుల్లో 98; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన ఇండియా బ్లూ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement