జడేజా టాప్‌ ర్యాంక్‌ పదిలం | jadeja in top place of icc test rankings | Sakshi
Sakshi News home page

జడేజా టాప్‌ ర్యాంక్‌ పదిలం

Jul 11 2017 10:45 AM | Updated on Sep 5 2017 3:47 PM

జడేజా టాప్‌ ర్యాంక్‌ పదిలం

జడేజా టాప్‌ ర్యాంక్‌ పదిలం

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

దుబాయ్‌: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సోమవారం వెల్లడించిన ఈ జాబితాలో జడేజా 898 పాయింట్లతో నంబర్‌వన్‌గా   ఉన్నా డు. అశ్విన్‌ (865) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరు మినహా మిగతా భారత బౌలర్లెవరూ టాప్‌–10లో లేరు.

Advertisement
 
Advertisement
Advertisement