ఐపీఎల్ నుంచి డు ప్లెసిస్ అవుట్ | Injury forces Rising Pune Supergiants batsman Faf du Plessis to pull out of IPL 2016 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ నుంచి డు ప్లెసిస్ అవుట్

Apr 29 2016 1:01 AM | Updated on Sep 3 2017 10:58 PM

ఐపీఎల్ నుంచి డు ప్లెసిస్ అవుట్

ఐపీఎల్ నుంచి డు ప్లెసిస్ అవుట్

ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ....

ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలు విరగడంతో జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్-9 సీజన్ నుంచి తప్పుకున్నాడు.డు ప్లెసిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఎడంచేతి బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను పుణే జట్టు తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement