ప్రపంచకప్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం | Indian women's compound team reaches final of Archery World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం

Jul 20 2018 2:53 AM | Updated on Jul 20 2018 2:53 AM

Indian women's compound team reaches final of Archery World Cup - Sakshi

బెర్లిన్‌లో జరుగుతోన్న ప్రపంచకప్‌ ఆర్చరీ పోటీల్లో తెలుగుతేజం వెన్నం జ్యోతిసురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల బృందం ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ, త్రిషాదేబ్, ముస్కాన్‌ కిరార్‌లతో కూడిన భారత కాంపౌండ్‌ జట్టు 231–228 స్కోరుతో టాప్‌ సీడ్‌ టర్కీ జట్టుపై విజయం సాధించింది. శనివారం జరిగే ‘పసిడి’ పోరులో ఫ్రాన్స్‌ జట్టుతో భారత్‌ తలపడనుంది.   

Advertisement
 
Advertisement
Advertisement