ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్కు కాంస్యం | Indian women win 25m pistol bronze at Asiad | Sakshi
Sakshi News home page

ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్కు కాంస్యం

Sep 22 2014 9:53 PM | Updated on Sep 2 2017 1:48 PM

ఆసియా గేమ్స్లో భారత మహిళా షూటర్లు మెరిశారు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది.

ఇంచియోన్: ఆసియా గేమ్స్లో భారత మహిళా షూటర్లు మెరిశారు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది. భారత షూటర్లు రాహి సర్నోబత్ (580), అనీసా సయ్యద్ (577), హీనా సిద్ధు (572) మొత్తం 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా స్వర్ణం, చైనా రజత పతకాలు సొంతం చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement