యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం | Indian weightlifter Deepak Lather wins gold in Commonwealth Youth Games | Sakshi
Sakshi News home page

యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం

Sep 8 2015 1:55 PM | Updated on Sep 3 2017 9:00 AM

కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. సమోవాలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టర్ దీపక్ స్వర్ణం సాధించాడు.

కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. సమోవాలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టర్ దీపక్ స్వర్ణం సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో 15ఏళ్ల దీపక్ పతకం దక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తొలి రోజు 56 కేజీల విభాగంలో జంజాంగ్ దేరు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement