పరీక్షలు రాస్తోంది | Indian gymnast Deepa karmakar ready to exam | Sakshi
Sakshi News home page

పరీక్షలు రాస్తోంది

Aug 25 2016 12:20 AM | Updated on Sep 4 2017 10:43 AM

పరీక్షలు రాస్తోంది

పరీక్షలు రాస్తోంది

ఆట, చదువు రెండూ ఒకే చోట పొసగవని చాలామందిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్

అగర్తలా: ఆట, చదువు రెండూ ఒకే చోట పొసగవని చాలామందిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నిరూపిస్తోంది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన రెండో రోజే ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ పరీక్ష రాసేసింది. త్రిపుర యూనివ ర్శిటీలో దీప పీజీ చదువుతోంది.

చాలా సన్మాన కార్యక్రమాలు ఉన్నా వాటిని వదిలేసి పరీక్షలకు చదువుకోవడం గొప్ప విషయమని త్రిపుర యూనివర్శిటీ అధికారులు ఆమెను ప్రశంసించారు. తోటి విద్యార్థినిలు కూడా ఆమె అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement