చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ సెమీస్లో భారత్కు నిరాశ ఎదురైంది.
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ సెమీస్లో భారత్కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 3-4తో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో భారత్ ఇక మూడో స్థానం కోసం వర్గీకరణ మ్యాచ్ ఆడనుంది. పాక్ ఫైనల్లో జర్మనీతో తలపడనుంది.