దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన న్యూజిలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్‌పై వేటుపడింది. నేరం చేసినట్టు అంగీకరించడంతో చాంపియన్స్ లీగ్ టి-20 గవర్నరింగ్ కౌన్సిల్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విన్సెంట్‌పై జీవితకాల నిషేధం విధించాయి. అంతర్జాతయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
'నా పేరు లూ విన్సెంట్. నేను మోసం చేశా. క్రీడాకారుడిగా నా స్థాయిని దిగజార్చుకున్నాను. చాలాసార్లు డబ్బులు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డాను. దేశానికి, క్రీడకు మచ్చతెచ్చాను. తప్పు చేసినందుకు సిగ్గుపడుతున్నా. చాలా ఏళ్లుగా ఈ చేదు రహస్యం నాలో దాచుకున్నా. నిజం చెప్పాలని నిర్ణయించుకున్నా' అని విన్సెంట్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అతనిపై వేటు వేశారు.
2008లో జరిగిన ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో విన్సెంట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. నిషేధానికి గురైన ఇండియన్ క్రికెట్ లీగ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతను అంగీకరించాడు. విన్సెంట్‌పై వేటువేయడాన్ని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ స్వాగతించారు. ఈ కఠిన చర్య ఇతర ఆటగాళ్లకు ఓ హెచ్చరికలాంటిదని చెప్పారు. తప్పు చేస్తే కెరీర్, జీవితం ఎలా నాశనమవుతాయో ఇతర క్రికెటర్లు గుర్తించాలని హెచ్చరించారు.
ఫిక్సింగ్ చేశా.. అందుకు సిగ్గుపడుతున్నా
Published Tue, Jul 1 2014 2:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement