కోచ్ పదవికి దరఖాస్తు చేశా: రవిశాస్త్రి | I have submitted my CV for head coach's post: Ravi Shastri | Sakshi
Sakshi News home page

కోచ్ పదవికి దరఖాస్తు చేశా: రవిశాస్త్రి

Jun 6 2016 11:50 PM | Updated on Sep 4 2017 1:50 AM

కోచ్ పదవికి దరఖాస్తు చేశా: రవిశాస్త్రి

కోచ్ పదవికి దరఖాస్తు చేశా: రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను దరఖాస్తు చేసినట్లు రవిశాస్త్రి తెలిపారు.

భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను దరఖాస్తు చేసినట్లు రవిశాస్త్రి తెలిపారు. 18 నెలల పాటు జట్టుకు డెరైక్టర్‌గా పని చేసిన ఆయన బోర్డు ప్రకటనలో కోరిన అన్ని డాక్యుమెంట్స్‌ను అందజేసినట్లు తెలిపారు. ‘కోచ్ పదవికి దరఖాస్తు చేయడం వరకే    నా పని. ఆ తర్వాత నిర్ణయం నా చేతుల్లో లేదు. దీనిపై ఇంతకుమించి నేను వ్యాఖ్యానించను’ అని రవిశాస్త్రి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement