హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’ | Humpy, Harika games 'draw' | Sakshi
Sakshi News home page

హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’

Feb 23 2016 1:03 AM | Updated on Sep 3 2017 6:11 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ పదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ

టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ పదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నినో బత్సియాష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 68 ఎత్తుల్లో... పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement