హారికకు ఐదో స్థానం | Harika to fifth palce | Sakshi
Sakshi News home page

హారికకు ఐదో స్థానం

Dec 30 2016 11:54 PM | Updated on Sep 4 2017 11:58 PM

హారికకు ఐదో స్థానం

హారికకు ఐదో స్థానం

ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకం నెగ్గడంలో విఫలమయ్యారు.

దోహా: ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ హారిక 10.5 పాయింట్లతో ఐదో స్థానంలో...  హంపి 9.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌–13 పాయింట్లు) విజేతగా నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్‌ విభాగంలో సెర్గీ కర్జాకిన్‌ (రష్యా–16.5 పాయింట్లు) చాంపియన్‌గా అవతరించగా... ఆనంద్‌ 13 పాయింట్లతో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement