హారికకు తొలి ‘డ్రా’ | Harika starts Cap d'Agde campaign on even note | Sakshi
Sakshi News home page

హారికకు తొలి ‘డ్రా’

Oct 23 2016 1:28 AM | Updated on Sep 4 2017 6:00 PM

హారికకు తొలి ‘డ్రా’

హారికకు తొలి ‘డ్రా’

అనతోలి కార్పోవ్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది.

క్యాప్ డి అగ్డె (ఫ్రాన్‌‌స): అనతోలి కార్పోవ్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. మాథ్యూ కార్నెటి (ఫ్రాన్‌‌స)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హారిక 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎటెని బాక్రోట్ (ఫ్రాన్‌‌స)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో హారిక 45 ఎత్తుల్లో ఓడిపోగా... సబ్రీనా (స్పెరుున్)తో జరిగిన రెండో గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement