హరికృష్ణకు మరో ‘డ్రా’ | Hari Krishna another 'draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు మరో ‘డ్రా’

Jun 4 2016 12:56 AM | Updated on Sep 4 2017 1:35 AM

షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు....

న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. తిమూర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్)తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. హరికృష్ణ ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement