హంపి, లలిత్ గెలుపు | Hampi and Lalit won | Sakshi
Sakshi News home page

హంపి, లలిత్ గెలుపు

Jun 25 2015 2:32 AM | Updated on Sep 3 2017 4:18 AM

కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, లలిత్ బాబు వరుసగా మూడో విజయాన్ని

న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, లలిత్ బాబు వరుసగా మూడో విజయాన్ని సాధించారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నాసిర్ అహ్మద్ (బంగ్లాదేశ్)పై హంపి, రఘునందన్ (భారత్)పై లలిత్ బాబు గెలిచారు. మూడో రౌండ్ తర్వాత వీరిద్దరూ మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement