నాలుగో రోజు ఆట రద్దు | Fourth day game canceled | Sakshi
Sakshi News home page

నాలుగో రోజు ఆట రద్దు

Jul 25 2015 12:50 AM | Updated on Sep 3 2017 6:06 AM

బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది...

చిట్టగాంగ్: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది. మ్యాచ్ నాలుగో రోజు శుక్రవారం వర్షం కారణంగా ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క బంతి కూడా వేయడం సాధ్యం కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. మూడో రోజు ముగిసే సరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా మరో 17 పరుగులు వెనుకబడి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement