ఇంటెన్సివ్ కేర్‌లో థోర్ప్! | Fears swimmer Ian Thorpe may lose use of arm | Sakshi
Sakshi News home page

ఇంటెన్సివ్ కేర్‌లో థోర్ప్!

Apr 9 2014 1:02 AM | Updated on Sep 2 2017 5:45 AM

ఇంటెన్సివ్ కేర్‌లో థోర్ప్!

ఇంటెన్సివ్ కేర్‌లో థోర్ప్!

ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ 31 ఏళ్ల వయసులో తన ఎడమ చేతిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. అతనికి సోకిన ఇన్ఫెక్షన్‌కు సంబంధించి వైద్యులు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు.

 సిడ్నీ: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ దిగ్గజం ఇయాన్ థోర్ప్ 31 ఏళ్ల వయసులో తన ఎడమ చేతిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. అతనికి సోకిన ఇన్ఫెక్షన్‌కు సంబంధించి వైద్యులు ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు.
 
 అయితే అతను తన చేతిని కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మంగళవారం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఐదు ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన థోర్ప్... కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ వింత వింతగా ప్రవరిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement