లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3 | England 358/3 at lunch on Day 2 | Sakshi
Sakshi News home page

లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3

Jul 28 2014 5:55 PM | Updated on Sep 2 2017 11:01 AM

లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3

లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3

పటౌడీ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో భారత్ తో జరుగుతున్న రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది

సాతాంప్టన్: పటౌడీ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో భారత్ తో జరుగుతున్న రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.  లంచ్ సమయానికి ఇయాన్ బెల్ 68, రూట్ 2 పరుగులతో నాటౌట్  క్రీజులో ఉన్నారు. 
 
కుక్ 95, రాబ్సన్ 26, బాలెన్స్ 156 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీ, శర్మ, జడేజాలకు చెరో వికెట్ లభించింది. 

Advertisement
 
Advertisement
Advertisement