ఓటమి దిశగా ‘గ్రీన్’ | Duleep Trophy debut, "Pink Ball" | Sakshi
Sakshi News home page

ఓటమి దిశగా ‘గ్రీన్’

Aug 26 2016 12:48 AM | Updated on Sep 29 2018 5:44 PM

దులీప్ ట్రోఫీ తొలి ‘పింక్ బాల్’ మ్యాచ్‌లో ఇండియా రెడ్ జట్టు విజయానికి చేరువైంది.

గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ తొలి ‘పింక్ బాల్’ మ్యాచ్‌లో ఇండియా రెడ్ జట్టు విజయానికి చేరువైంది. 497 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా గ్రీన్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

ఓపెనర్ ఉతప్ప (72) అర్ధ సెంచరీ చేయగా, రైనా (42) ఫర్వాలేదనిపించాడు. రెడ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (5/55) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు 344/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన రెడ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 486 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement