క్యాన్సర్‌పై పోరుకు ఢిల్లీ ప్రచారం | Delhi campaign to fight cancer | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై పోరుకు ఢిల్లీ ప్రచారం

Apr 28 2015 11:56 PM | Updated on May 28 2018 2:02 PM

క్యాన్సర్‌పై పోరుకు ఢిల్లీ ప్రచారం - Sakshi

క్యాన్సర్‌పై పోరుకు ఢిల్లీ ప్రచారం

క్యాన్సర్ వ్యాధి నివారణపై ప్రచారం కల్పించేందుకు యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ‘యు వీ కెన్’తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు జత కట్టింది.

క్యాన్సర్ వ్యాధి నివారణపై ప్రచారం కల్పించేందుకు యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ‘యు వీ కెన్’తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు జత కట్టింది. శుక్రవారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ను క్యాన్సర్ బాధితులకు అంకితం చేయనున్న ఢిల్లీ జట్టు ‘లావెండర్’ రంగు జెర్సీతో బరిలోకి దిగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement