భారత్, న్యూజిలాండ్ జట్ల జరిగే ఆసియా ఒసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌కు పుణే ఆతిథ్యమివ్వనుంది.
పుణే: భారత్, న్యూజిలాండ్ జట్ల జరిగే ఆసియా ఒసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌కు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ఈ డేవిస్ కప్ మ్యాచ్ జరుగుతుంది.