బ్రెట్‌లీ ప్రేమ ‘పాఠాలు’ | Brett Lee Wraps Up Movie Shoot With Dance Sequence | Sakshi
Sakshi News home page

బ్రెట్‌లీ ప్రేమ ‘పాఠాలు’

Apr 3 2015 2:58 AM | Updated on Apr 8 2019 7:52 PM

బ్రెట్‌లీ ప్రేమ ‘పాఠాలు’ - Sakshi

బ్రెట్‌లీ ప్రేమ ‘పాఠాలు’

ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌లీ ‘అన్ ఇండియన్’ పేరుతో రూపొందిస్తున్న చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

ముంబై: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌లీ ‘అన్ ఇండియన్’ పేరుతో రూపొందిస్తున్న చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంస్కృతీ, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారత్‌కు చెందిన వితంతువుతో ప్రేమలో పడే టీచర్ పాత్రలో అతను నటిస్తున్నాడు. బెంగాలీ నటి తనిష్ట ఛటర్జీతో ఇటీవల చిత్రీకరించిన ఒక పాటలోని దృశ్యమిది.
 

Advertisement
 
Advertisement
Advertisement