‘లండన్‌’లో రెండు ఈవెంట్స్‌లో పోటీ పడతా: బోల్ట్‌ | Bolt winning race against time to peak for London | Sakshi
Sakshi News home page

‘లండన్‌’లో రెండు ఈవెంట్స్‌లో పోటీ పడతా: బోల్ట్‌

Jul 20 2017 12:13 AM | Updated on Sep 5 2017 4:24 PM

‘లండన్‌’లో రెండు ఈవెంట్స్‌లో పోటీ పడతా: బోల్ట్‌

‘లండన్‌’లో రెండు ఈవెంట్స్‌లో పోటీ పడతా: బోల్ట్‌

వచ్చే నెలలో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ...

మోంటెకార్లో (మొనాకో): వచ్చే నెలలో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తాను 100 మీటర్లు, 4గీ100 మీటర్ల రిలే విభాగాల్లో పాల్గొంటానని జమైకా విఖ్యాత అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ స్పష్టం చేశాడు.

‘లండన్‌లో గెలవడమే నా లక్ష్యం. విజయంతో నా కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను’ అని ఒలింపిక్స్‌ క్రీడల్లో మొత్తం ఎనిమిది స్వర్ణాలు నెగ్గిన ఈ జమైకా స్టార్‌ తెలిపాడు. 

Advertisement
 
Advertisement
Advertisement