లలిత్, ప్రత్యూష గెలుపు | Asian Continental Chess Championship:- Lalit, Pratyusha win | Sakshi
Sakshi News home page

లలిత్, ప్రత్యూష గెలుపు

May 29 2016 12:19 AM | Updated on Sep 4 2017 1:08 AM

ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూష విజయాలు...

తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూష విజయాలు సాధించారు. శనివారం జరిగిన ఓపెన్ కేటగిరి మూడో రౌండ్‌లో లలిత్ బాబు 41 ఎత్తుల్లో మసూద్ (ఇరాన్)పై గెలుపొందగా... మహిళల విభాగంలో ప్రత్యూష 35 ఎత్తుల్లో బషీరా (యూఏఈ)పై విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement