హారికకు మరో డ్రా | Another draw to Harika | Sakshi
Sakshi News home page

హారికకు మరో డ్రా

Nov 30 2016 12:04 AM | Updated on Sep 4 2017 9:27 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా ఐదో ‘డ్రా...

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో మంగళవారం జరిగిన 9వ రౌండ్ గేమ్‌ను హారిక 55 ఎత్తు ల్లో డ్రాగా ముగించింది. తొమ్మిదో రౌండ్ తర్వాత హారిక 4.5 పారుుంట్లతో ఏడో స్థానంలో ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement