‘టాప్’లో మరో 39 మంది | Another 39 members in 'Top' | Sakshi
Sakshi News home page

‘టాప్’లో మరో 39 మంది

May 29 2015 1:49 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టాప్’ పథకంలో అథ్లెట్ల జాబితా మరింత పెరిగింది.

న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టాప్’ పథకంలో అథ్లెట్ల జాబితా మరింత పెరిగింది. ఇప్పటికే 45 మందిని ‘టాప్’లో చేర్చిన క్రీడా శాఖ తాజాగా మరో 39 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement