జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్ | Anand chess tournament runner-up Zurich | Sakshi
Sakshi News home page

జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్

Feb 17 2016 1:24 AM | Updated on Sep 3 2017 5:46 PM

జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్

జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్

భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ చాలెంజ్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ చాలెంజ్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల గేమ్‌లు ముగిశాక హికారు నకముర (అమెరికా), ఆనంద్ 10.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నకముర విజేతగా అవతరించగా... ఆనంద్ రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. 9.5 పాయింట్లతో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement