హారిక గేమ్‌ ‘డ్రా’ | chess: harika game draw | Sakshi
Sakshi News home page

హారిక గేమ్‌ ‘డ్రా’

Sep 25 2017 11:44 PM | Updated on Sep 25 2017 11:44 PM

chess: harika game draw

న్యూఢిల్లీ: ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తన మూడో రౌండ్‌ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. నిల్స్‌ గ్రాండెలియుస్‌ (స్వీడన్‌)తో సోమవారం జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement