కజాన్ (రష్యా) : ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డుల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మిక్స్డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో మూడు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఉదయం జరిగిన రెండో హీట్‌లో రష్యా బృందం 3ని:45.87 సెకన్లతో రేసును ముగించి... 2014 జనవరిలో 3ని:46.52 సెకన్లతో ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఆ వెంటనే మూడో హీట్‌లో రియాన్ మర్ఫీ, కెవిన్ కార్డెస్, కెండిల్ స్టీవార్ట్, లియా నీల్లతో కూడిన అమెరికా బృందం 3ని:42.33 సెకన్లలో గమ్యానికి చేరుకొని కొన్ని నిమిషాలముందు రష్యా సాధించిన ప్రపంచ రికార్డును సవరించింది.
సాయంత్రం జరిగిన మిక్స్డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలే ఫైనల్లో క్రిస్ వాకర్, ఆడమ్ పీటీ, మేరీ ఒకానర్, ఫ్రాన్ హల్సల్లతో కూడిన బ్రిటన్ జట్టు 3ని:41.71 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని కొత్త ప్రపంచ రికార్డు లిఖిండంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఒకే ఈవెంట్లో 3 ప్రపంచ రికార్డులు
Published Thu, Aug 6 2015 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement