సంగీత దర్శకుడికి గుండెపోటు | Music Director Hamsalekha Join In Hospital With Heart Stroke | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడికి గుండెపోటు

Apr 11 2018 8:22 AM | Updated on Apr 11 2018 10:12 AM

Music Director Hamsalekha Join In Hospital With Heart Stroke - Sakshi

బెంగళూరు : ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖకు స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఓ కన్నడ చానల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరణ చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన హంసలేఖను సాగర్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement