ఇదేందయ్యా ఇది? | Modi Photo Appears to India First PM in Google | Sakshi
Sakshi News home page

Apr 26 2018 11:01 AM | Updated on Aug 15 2018 2:40 PM

Modi Photo Appears to India First PM in Google - Sakshi

నెహ్రూ-మోదీ (జత చేయబడిన చిత్రాలు)

సాక్షి, న్యూఢిల్లీ ; గూగుల్‌లో చోటు చేసుకున్న ఓ తప్పిదంపై సెటైర్లు పేలుతున్నాయి. భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫోటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. అయితే అది వైరల్‌ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటున గమనించిన గూగుల్‌.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది. 

ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ ప్రతినిధి దివ్య స్పందన స్పందించారు. గూగుల్‌ ఇండియా.. ఏ ప్రతిపాదికన ఇలా చేశారు? అంటూ ఆమె ట్వీట్‌లో మండిపడ్డారు. మరోవైపు ప్రముఖ జాతీయ ఛానెళ్లలో కూడా ఈ తప్పిదంపై కథనాలు ప్రసారం అయ్యాయి. మరికొందరు సోషల్‌ మీడియాలో దీనిని ట్రోల్‌ చేస్తూ గూగుల్‌పై సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement