శశిథరూర్‌పై మానుషి 'చిల్' కామెంట్‌ | Manushi Chhillar Isn't Upset Over Shashi Tharoor's Pun. Read Her Tweet | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌పై మానుషి 'చిల్' కామెంట్‌

Nov 21 2017 11:27 AM | Updated on Aug 25 2018 6:31 PM

Manushi Chhillar Isn't Upset Over Shashi Tharoor's Pun. Read Her Tweet - Sakshi - Sakshi

న్యూఢిల్లీ : తనపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ చేసిన కామెంట్లపై ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ స్పందించారు. ఇందుకు ట్విటర్‌ను వేదికగా చేసుకున్న ఆమె మిస్‌ వరల్డ్‌ను ఓ బ్యాడ్‌ టంగ్‌ ఏమీ చేయలేదని అన్నారు. తన పేరు చిల్లర్‌ అని అందులో చిల్‌ అనే మాట ఉందని, దాన్ని మర్చిపోవద్దని చెప్పారు.

అంతకుముందు శశిథరూర్‌ చేసిన కామెంట్లపై ఈ తరం అమ్మాయైనా కూడా మానుషి ఇంకా స్పందిచకపోవడంపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా బాసెస్‌లో ఒకరైన వినీత్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు. 'మానుషి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement