ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి | Today News Roundup 1st August | Sakshi
Sakshi News home page

నేటి ప్రధాన వార్తలు

Aug 1 2018 7:08 PM | Updated on Oct 17 2018 4:54 PM

Today News Roundup 1st August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓట్లను దండుకోవడానికే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్‌ వేశాడని గుర్తు చేశారు.

‘ఎన్నికల వేళ కాపులంటే బాబుకు ప్రాణం’

మోదీ ఇస్తున్నారు..బాబు తీసేస్తున్నారు

గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారు

అద్వానీతో దీదీ భేటీ

లాటరీలో భారతీయునికి రూ.6.8 కోట్లు

దాని దూకుడు ముందు శాంసంగ్‌, ఆపిల్‌ ఔట్‌


గొడవపై క్లారిటీ ఇచ్చిన ఫిదా హీరోయిన్‌

కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆసీస్‌ మీడియా

వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement